హైదరాబాద్: 28°C
వార్తలు

జటప్రోల్ లో ఎస్ ఐ ఆర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

Advertisement

నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆకస్మికంగా పరిశీలించారు. ఓటర్ల నమోదు, సవరణ, తొలగింపు ప్రక్రియను ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యమని అధికారులకు సూచించారు.

Advertisement

Advertisement