హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: నవ్వులు పూయించిన కోమటిరెడ్డి

Advertisement

NLG: ఎంపీ రఘువీర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్థిక సాయం కోరిన ఓ మహిళతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సరదాగా మాట్లాడారు. "మునుగోడులో దానకర్ణుడు రాజగోపాల్ రెడ్డి ఉండగా నేనెందుకు?" అని చమత్కరించడంతో అక్కడ నవ్వులు పూశాయి. అనంతరం బాధిత మహిళకు రూ. 50 వేల ఆర్థిక సాయం అందించి మంత్రి తన మానవతను చాటుకున్నారు.

Advertisement

Advertisement