హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎంఆర్ఎఫ్‌తో పేదలకు ఆర్థిక భరోసా: ఎమ్మెల్యే

Advertisement

ADB: సీఎంఆర్ఎఫ్ పేదలకు ఆర్థిక భరోసా లభిస్తుందని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. భీంపూర్ మండలంలోని కరంజి గ్రామానికి చెందిన నోముల శ్రావణికి మంజూరైన రూ. 17500 విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కును నేరడిగొండ మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. వైద్య ఖర్చుల వివరాలను MLA క్యాంపు కార్యాలయంలో సమర్పించి తద్వారా లబ్ధి పొందాలని సూచించారు.

Advertisement

Advertisement