హైదరాబాద్: 28°C
వార్తలు

రైతు భరోసా దరఖాస్తులకు జులై 5 వరకు అవకాశం

Advertisement

MHBD: జిల్లాలో కొత్తగా పట్టాదారులైన రైతులు రైతు భరోసా పథకం లబ్ధి పొందేందుకు జులై 5లోగా దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సోమవారం సూచించారు. జూన్ 15లోపు నూతన పట్టా పాస్ పుస్తకాలు పొందిన రైతులకు ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు. సంబంధిత పత్రాలతో సమీప వ్యవసాయ విస్తరణాధికారి లేదా మండల వ్యవసాయ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Advertisement

Advertisement