SRCL: రైతుల సంక్షేమమే ధ్యేయంగా సహకార సంఘాలు పనిచేస్తున్నాయని పీఎసీఎస్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు. భారత ప్రభుత్వం సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాలు పూర్తి అయినందున చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సోమవారం చైర్మన్ తిప్పని శ్రీనివాస్ సహకార జెండాను ఆవిష్కరించి, వారోత్సవాలను నూతనంగా ప్రారంభించారు.
వార్తలు
రైతుల సంక్షేమం ధ్యేయంగా సహకార సంఘాలు పనిచేస్తాయి
Advertisement
Advertisement
Advertisement


