హైదరాబాద్: 28°C
వ్యాపారం

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Advertisement

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. 372.10 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 76,728.37 వద్ద ముగిసింది. నిఫ్టీ 109.75 పాయింట్ల నష్టంతో 23,946.25 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.54గా ఉంది. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు, క్రూడాయిల్ ధరలు పెరగడం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

Advertisement

Advertisement