హైదరాబాద్: 28°C
వార్తలు

దండు రహదారికి మరమ్మతు పనులు

Advertisement

NRPT: మక్తల్ పట్టణంలోని కేశవనగర్, మారుతి నగర్ నుంచి దండు, రుద్రసముద్రం గ్రామాలకు వెళ్లే పాత రహదారి బురదమయంగా మారింది. దీంతో మంత్రి వాకిలి శ్రీహరి ఆదేశాల మేరకు వాకిటి శేషగిరి పూజలు చేసి మరమ్మతు పనులు మొదలుపెట్టారు. రాకపోకలు సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో గ్రామస్తులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Advertisement