GDWL: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు ప్రజల నుంచి నేరుగా 15 ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన వెంటనే ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, చట్టపరమైన చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రజా సమస్యలను గౌరవించాలన్నారు.
వార్తలు
పోలీస్ ప్రజావాణికి 15 ఫిర్యాదులు
Advertisement
Advertisement
Advertisement


