NGKL: జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలలో డ్రగ్స్ దుర్వినియోగం, అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శ్రీరామ్ ఆర్య మాట్లాడుతూ.. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వార్తలు
డ్రగ్స్‌పై విద్యార్థులకు అవగాహన
Advertisement
Advertisement
Advertisement


