హైదరాబాద్: 28°C
వార్తలు

అక్రమ ఇసుక రవాణా ఆపకపోతే రాస్తారోకో చేస్తాం

Advertisement

GDWL: రాజోలి మండల కేంద్రంలో పగలు, రాత్రి తేడా లేకుండా జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని BRS నేతలు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోతున్నాయని, రోడ్లు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం MRO రామ్మోహన్, SI గోకారిలకు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Advertisement