హైదరాబాద్: 28°C
వ్యాపారం

నెయిల్‌ ఆర్ట్‌తో నెలకు రూ.10 లక్షల ఆదాయం

Advertisement

నెయిల్ పాలిష్ కూడా లక్షల ఆదాయం తెచ్చిపెడుతుందా? చాలామందికి ఇది ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ, విమత్నాంకు చెందిన 'నుయెన్ పుయాంగ్' అనే యువతి నెయిల్ ఆర్ట్‌తో నెలకు రూ.10L సంపాదిస్తోంది. చిన్న ఉద్యోగంతో మొదలై దుబాయ్‌‌లో సొంత సెలూన్ ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. త్రీడీ నెయిల్ డిజైన్లతో భారీగా ఆదాయం వస్తోందని తెలిపింది. 50 ఏళ్ల వయసులోనే రిటైర్డ్ కావాలనేదే ఆమె కల.

Advertisement

Advertisement