హైదరాబాద్: 28°C
వ్యాపారం

IRCTC ప్రత్యేక విమాన ప్యాకేజీలు

Advertisement

పర్యాటకుల కోసం IRCTC హైదరాబాద్‌ కేంద్రంగా దేశీయ, అంతర్జాతీయ ప్రత్యేక విమాన ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ అధికారులు ప్రకటించారు. ఆధ్యాత్మిక, ప్రకృతి, సాహస యాత్రలు చేసే పర్యాటకుల కోసం JULY నుంచి OCT వరకు మొత్తం 13 ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. టికెట్ల బుకింగ్‌ ఇతర వివరాల కోసం 9281030714 నంబర్‌ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

Advertisement

Advertisement