హైదరాబాద్: 28°C
వార్తలు

ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

JGL: జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం (NTEP) కింద జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డా.సుజాత తెలిపారు. ఆగస్టు 4వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని, నిర్దేశిత గడువులోగా అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాలని అన్నారు.

Advertisement

Advertisement