హైదరాబాద్: 28°C
వార్తలు

HIT TV SPECIAL: జనరల్ నాలెడ్జ్

Advertisement

1. మెదడు లేదా గుండె లేని సముద్ర జీవి ఏది?
ANS: జెల్లీఫిష్
2. ప్రపంచంలో అత్యధిక పిరమిడ్లు ఏ దేశంలో ఉన్నాయి?
ANS: సూడాన్
3. భూమిపై అత్యంత శీతల ప్రదేశం ఏది?
ANS: అంటార్కిటికా 
4. ప్రపంచంలో అతి పొడవైన నది ఏది?
ANS: నైలు నది

Advertisement

Advertisement