ఇవాళ TGలోని ములుగు, భద్రాద్రి, KMM జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. APలోని ఉత్తరాంధ్రతో పాటు కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడుతాయని APSDMA చెప్పింది. పిడుగులు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వార్తలు
RAIN ALERT: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Advertisement
Advertisement
Advertisement


