హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

జొన్నలతో ఆరోగ్య ప్రయోజనాలు

Advertisement

జొన్నలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అద్భుతమైన చిరుధాన్యాలు. ఇందులో పీచు పదార్థం, ప్రోటీన్లు, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గుతారు. రక్తంలో చక్కెర నిల్వలను అదుపులో ఉంచి, డయాబెటిస్ వారికి మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Advertisement

Advertisement