హైదరాబాద్: 28°C
క్రైమ్

ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. 31 మందిపై కేసు నమోదు

Advertisement

ATP: బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో మొహర్రం సందర్భంగా TDP, YCP వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పీర్ల జలధి నృత్యాల సమయంలో మొదలైన వివాదం పరస్పర దాడులకు దారితీసింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు పోలీసులు 31 మందిపై కేసులు నమోదు చేశారు. గ్రామం నుంచి ఇరువర్గాలను పంపించి విచారణ చేపట్టారు.

Advertisement

Advertisement