ముంబైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చెంబూర్‌లో స్కూల్ బస్సుపై చెట్టు కూలింది. ఈ ఘటనలో 10 మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
క్రైమ్
BREAKING: 10 మంది విద్యార్థులకు తీవ్రగాయాలు
Advertisement
Advertisement
Advertisement


