హైదరాబాద్: 28°C
వార్తలు

తెనాలిలో పెన్షన్లు పంపిణీ చేసిన కమిషనర్

Advertisement

GNTR: తెనాలి పట్టణంలోని 23వ వార్డులో బుధవారం నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కమిషనర్ రామ అప్పలనాయుడు పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసి వారితో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలు, అవసరాలను తెలుసుకుని సంబంధిత అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ సకాలంలో చేరేలా చర్యలు కొనసాగుతున్నాయని కమిషనర్ తెలిపారు.

Advertisement

Advertisement