NZB: నవీపేట్ పాలిటెక్నిక్ కళాశాలలో నీటి నుండి స్పాట్ అడ్మిషన్లు ప్రక్రియ కొనసాగుతుందని కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్ మెకానిక్, ఆటోమేషన్, రోబిటిక్స్ బ్రాంచ్‌లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు 3 సెట్ల జిరాక్స్, 4 ఫోటోలు తీసుకోరావాలన్నారు.
వార్తలు
నేడు పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
Advertisement
Advertisement
Advertisement


