హైదరాబాద్: 28°C
వార్తలు

మంత్రి లోకేశ్‌తో ఎమ్మెల్యే బండారు శ్రావణి భేటీ

Advertisement

ATP: జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ను శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రధాన సమస్యలను ఆమె మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఆమె కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారు.

Advertisement

Advertisement