ATP: అనంతపురం పార్లమెంట్ పరిధిలో జనసేన పార్టీ 'నిర్మాణ సారథుల' సమాచార సేకరణ, దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. గ్రామస్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం శ్రమిస్తున్న నాయకులు, కార్యకర్తల వివరాలను సేకరించి పటిష్టమైన డేటాబేస్ సిద్ధం చేస్తున్నారు.
వార్తలు
జనసేన 'నిర్మాణ సారథుల' వివరాల సేకరణ
Advertisement
Advertisement
Advertisement


