KDP: కొండాపురం రైల్వే స్టేషన్‌లో ముంబై-చెన్నై (22157/22158) ఎక్స్‌ప్రెస్ రైలు నిలుపుదలకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీపీఐ నాయకులు, ప్రజా సంఘాల వినతిపై స్పందించిన సౌత్ కోస్ట్ రైల్వే, ఈ రైలుకు స్టాపింగ్ ఇవ్వొచ్చని తెలిపింది. అధికారిక షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేసే అవకాశం ఉందని రైల్వే అధికారులు వెల్లడించారు.
వార్తలు
కొండాపురానికి ముంబై-చెన్నై ఎక్స్‌ప్రెస్‌కు గ్రీన్ సిగ్నల్
Advertisement
Advertisement
Advertisement


