KDP: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్టోబర్ వరకు పెన్నా నది నుంచి ఇసుక తవ్వకాలు, రవాణా నిషేధించబడిందని సిద్ధవటం ఎస్సై హారిక బుధవారం తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే వాహనాలను సీజ్ చేసి, సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు రాత్రి వేళల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు.
వార్తలు
అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు: ఎస్సై హారిక
Advertisement
Advertisement
Advertisement


