హైదరాబాద్: 28°C
వార్తలు

'గ్రామ భద్రతకు ప్రజల సహకారం అభినందనీయం'

Advertisement

SDPT: అక్కన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామవరంలో ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను హుస్నాబాద్ ఏసీపీ సదానందం, ఎస్సై ప్రశాంత్‌తో కలిసి ప్రారంభించారు. ఏసీపీ మాట్లాడుతూ.. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణతో పాటు, శాంతిభద్రతల పరిరక్షణ సులువవుతుందని, నేరస్తులను త్వరగా పట్టుకోవచ్చని అన్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన గ్రామస్థులను ఆయన అభినందించారు.

Advertisement

Advertisement