ఢిల్లీలోని ప్రముఖులకు ఆటవిడుపుగా నిలిచిన జింఖానా క్లబ్‌కు కేంద్రంలో నోటీసులు ఇచ్చింది. వెంటనే జింఖానాను ఖాళీ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ అంశంపై కోర్టులో విచారణ పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో తాజాగా కేంద్రం ఎవిక్షన్ నోటీసు పంపించింది. మే 22న లీజు గడువు ముగిసిన తర్వాత కూడా జింఖానా క్లబ్‌లో అనధికారికంగా ఉన్నారని.. ఖాళీ చేయాలని అందులో పేర్కొంది.
వార్తలు
ఢిల్లీ జింఖానా క్లబ్‌కు నోటీసులు
Advertisement
Advertisement
Advertisement


