AP: ఉండవల్లి భూసేకరణ పరిశీలన ఉదంతంలో వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అంబటి రాంబాబు, పేర్ని నాని, అప్పిరెడ్డి సహా పలువురు నేతలపై తదుపరి చర్యలు తీసుకోవద్దని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. పోలీసు విచారణకు సహకరించాలని నేతలకు సూచిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. స్థానికులు, పోలీసులతో జరిగిన ఘర్షణపై ఈ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
వార్తలు
వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవద్దు: ఏపీ హైకోర్టు
Advertisement
Advertisement
Advertisement


