హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన కార్లు

Advertisement

మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తాయి. వరద ప్రభావంతో థానే జిల్లాలోని ముంబ్రా రోడ్డు నీట మునిగింది. మరో వైపు ముంబైలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల వరద ధాటికి పలు కార్లు కొట్టుకుపోయాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement