AP: అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడంపై రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. యువగళం పాదయాత్రలో తమపై దాడుల నివారణకు చట్టం తేవాలని న్యాయవాదులు మంత్రి లోకేశ్‌ను విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన లోకేశ్.. చట్టంలోని విధివిధానాలపై మంత్రి ఫరూక్‌తో చర్చించారు. న్యాయవాదులకు రక్షణ కల్పించే ఈ చట్టాన్ని త్వరలోనే తీసుకురావాలని ఆయన కోరారు.
వార్తలు
త్వరలో అడ్వొకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్..!
Advertisement
Advertisement
Advertisement


