AP: అనంతపురంలోని రైల్వేస్టేషన్ హైటెక్ హంగులు సంతరించుకుంది. ప్రయాణికులకు ఆధునిక వసతులు అందుబాటులోకి తెస్తున్నారు. అమృత్ నిధులు రూ.9కోట్లతో తొలివిడత పనులు పూర్తిచేశారు. శ్రీనివాసనగర్ వైపు కొత్త ముఖద్వారం నిర్మించారు. ప్రయాణికులు వేచి ఉండటానికి సౌకర్యవంతమైన గదులు, ఎస్కలేటర్లతో పాటు ప్లాట్‌ఫారాలు దాటేందుకు లిఫ్టులు కూడా అందుబాటులోకి వచ్చాయి.
వార్తలు
అనంతపురం రైల్వేస్టేషన్‌కు హైటెక్ హంగులు
Advertisement
Advertisement
Advertisement


