AP: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 48 గంటల్లో అల్పపీడనంగా బలపడనుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఐదు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. జూన్‌లో దేశవ్యాప్తంగా 40 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, జూలైలోనూ సాధారణం కంటే తక్కువ వర్షాలే కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
వార్తలు
వచ్చే ఐదు రోజులు వర్షాలు
Advertisement
Advertisement
Advertisement


