హైదరాబాద్: 28°C
వార్తలు

ప్లాస్టిక్ బాటిల్‌ను ఎంతకాలం వాడొచ్చు?

Advertisement

ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను ఎక్కువ కాలం వాడకూడదు. వాటి రకాన్ని బట్టి ఒకరోజు నుంచి ఒక సంవత్సరం వరకు మాత్రమే వాడాలి. ముఖ్యంగా 'సింగిల్ యూజ్' బాటిళ్లను ఒక్కసారి మాత్రమే వాడాలి. పునర్వినియోగ బాటిళ్లపై ఉన్న 'రీసైకిల్ కోడ్' (1, 2, 4, 5) గమనించాలి. గీతలు పడినా, రంగు మారినా లేదా వాసన వస్తున్నా వెంటనే మార్చేయాలి. ప్లాస్టిక్ నుంచి రసాయనాలు నీటిలోకి చేరి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.

Advertisement

Advertisement