PDPL: రైతులు ఆయిల్ ఫామ్ సాగు వైపు అడుగులు వేయాలని ప్రభుత్వ విప్ విజయ రమణారావు సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన శివపల్లిలో ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్‌లో పాల్గొన్నారు. రాష్ట్రం ఆయిల్ ఫామ్ సాగులో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ఆయన తెలిపారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. వర్షాభావం దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సాధించాలన్నారు.
వార్తలు
'ఆయిల్ ఫామ్ సాగు వైపు అడుగులు వేయాలి'
Advertisement
Advertisement
Advertisement


