హైదరాబాద్: 28°C
వార్తలు

సంతగుడిపాడులో పింఛన్ల పంపిణీ

Advertisement

PLD: రొంపిచర్ల మండలంలోని సంతగుడిపాడు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. లబ్ధిదారుల వద్దకే స్వయంగా వెళ్లి పింఛన్లు పంపిణీ చేసి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను అర్హులందరికీ పారదర్శకంగా అందించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు.

Advertisement

Advertisement