హైదరాబాద్: 28°C
వార్తలు

నెరవేరని ‘వనజీవి’ ఆఖరి కోరిక..!

Advertisement

KMM: పద్మశ్రీ వనజీవి రామయ్య మరణించి రెండున్నర సంవత్సరాలు దాటుతున్నా ఆయన ఆఖరి కోరిక నెరవేరలేదు. ఖమ్మం రెడ్డిపల్లిలో పర్యావరణ స్మారక వనం ఏర్పాటు చేయాలన్న ఆయన ఆశయంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. రామయ్య జయంతి సందర్భంగానైనా అధికారులు స్పందించి వెంటనే పార్కును నిర్మించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Advertisement