PLD: జాతీయ రహదారిపై రిలయన్స్ పెట్రోల్ బంకు, ఆటోనగర్ సమీపంలో గతంలో ఏర్పాటు చేసిన రహదారి సూచిక (సైన్) బోర్డు టిప్పర్ లారీ ఢీకొనడంతో కూలిపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కొత్త బోర్డును ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు, ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు దారి తెలుసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు.
వార్తలు
సూచిక బోర్డు లేక ప్రయాణికుల తిప్పలు!
Advertisement
Advertisement
Advertisement


