TG: కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. సీఎం రేవంత్ వ్యవహారశైలిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు కనుమరుగవుతున్నారని, కొత్తవాళ్ల హవా నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఆడంబరాలు ఎక్కువయ్యాయని, సీఎం ఒంటెద్దు పోకడలు బాలేవంటూ మండిపడ్డారు.
వార్తలు
రేవంత్‌పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement


