హైదరాబాద్: 28°C
వార్తలు

గ్రంథాలయాన్ని సందర్శించిన జిల్లా ఛైర్మన్

Advertisement

KMM: మధిర గ్రంథాలయం అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఖాదర్ బాబా అన్నారు. ఇవాళ మధిర గ్రంథాలయాన్ని ఛైర్మన్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సభ్యులు, పాఠకులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నూతన గ్రంథాలయ భవన నిర్మాణం చేపట్టాలని చైర్మన్ ను సభ్యులు కోరారు.

Advertisement

Advertisement