NLG: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వ్యవసాయ పనులు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఆయనకు వ్యవసాయం అంటే ఎంతో మక్కువ ఉండడంతో.. ఏ కాస్త సమయం దొరికినా తన వ్యవసాయ క్షేత్రంలో పనుల్లో ఇట్టే ఇమిడిపోతారు. బుధవారం కూడా ఆయన తన పొలంలో వరి మొలక అలుకుతూ పూర్తి రైతులా మారిపోయారు. పదవులు ఉన్నా మక్కువ కనబరచడం విశేషంగా మారింది.
వార్తలు
వ్యవసాయ పనుల్లో ప్రభుత్వ విప్ వేముల
Advertisement
Advertisement
Advertisement


