హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో పంచాయతీ భవనాల నిర్మాణం నత్తనడక

Advertisement

జోగులాంబ గద్వాల జిల్లాలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు కేటాయించినా, పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో మొత్తం 47 పంచాయతీ భవనాల నిర్మాణానికి గత ఏడాది రూ. 9.40 కోట్లు కేటాయించగా, ఇప్పటివరకు కేవలం 3 చోట్ల మాత్రమే పనులు పూర్తయ్యాయి. 24 చోట్ల పనులు అసలు ప్రారంభం కాలేదు.

Advertisement

Advertisement