HNK: బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని బుధవారం వరంగల్ ఆఫీసర్స్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు కలిశారు. అనంతరం పలు అంశాలపై కాసేపు ఎమ్మెల్యేతో ఆఫీసర్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు చర్చించారు. ఆఫీసర్స్ క్లబ్ సమగ్రాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే నాయిని స్పష్టం చేశారు.
వార్తలు
ఎమ్మెల్యేను కలిసిన ఆఫీసర్స్ క్లబ్ సభ్యులు
Advertisement
Advertisement
Advertisement


