BPT: బాపట్ల రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా కార్యాలయంలో బుధవారం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. AISTF ఆర్థిక కార్యదర్శి జోసెఫ్ సుధీర్ బాబు మాట్లాడారు. 2024 జులై నుండి పిఆర్సి అమలు కాలేదని మండిపడ్డారు. 30% IR వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న 5 డిఏలు ప్రకటించాలన్నారు. సర్వీసులో ఉన్న టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని కోరారు.
వార్తలు
'ఉపాధ్యాయుల డిమాండ్లపై స్పందించాలి'
Advertisement
Advertisement
Advertisement


