KDP: ప్రొద్దుటూరు మండలం చెన్నమరాజుపల్లిలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లకు ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు వేగంగా పింఛన్లు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే లక్షలాది మందికి పింఛన్లు అందజేశామని పేర్కొన్నారు.
వార్తలు
NTR భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన MLA వరద
Advertisement
Advertisement
Advertisement


