NLG: నల్గొండలోని ఎగుమతి దిగుమతి హమాలి కార్యాలయం వద్ద బుధవారం ప్రజా సంఘాలు నిరసన చేపట్టాయి. సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు మేరకు నిర్వహించిన కార్యక్రమంలో వీబీజీ రాంజీ పథకాన్ని వెంటనే నిలిపివేసి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
హమాలి కార్యాలయం వద్ద ప్రజా సంఘాల నిరసన
Advertisement
Advertisement
Advertisement


