నారాయణపేట జిల్లా ఎక్సైజ్ సీఐ ఎం. అశోక్ కుమార్ పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో వీడ్కోలు కార్యక్రమం జరిగింది. భీమ్ సేన సేవా సమితి సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి స్వామిగౌడ్, రాష్ట్ర కన్వీనర్ మహమ్మద్ హాజీబాబా పాల్గొని ఆయనకు సన్మానం చేశారు. అశోక్ కుమార్ సేవలు ఆప్కారి శాఖకు ఆదర్శమని కొనియాడారు.
వార్తలు
ఎక్సైజ్ సీఐ అశోక్ కుమార్‌కు ఘన వీడ్కోలు
Advertisement
Advertisement
Advertisement


