హైదరాబాద్: 28°C
వార్తలు

లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాల పరిశీలించిన కలెక్టర్

Advertisement

MBNR: జిల్లా మిడ్జిల్‌లో పశువుల లంపి స్కిన్ వ్యాధి ఉచిత టీకాల కార్యక్రమాన్ని కలెక్టర్ ఖుష్బూ గుప్తా పరిశీలించారు. మండలంలో పాల ఉత్పత్తి ఎక్కువ ఉన్నందున, రైతులకు పశువైద్య సేవలు చేరువ చేయడానికి కొత్త ఉపకేంద్రాల ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు.

Advertisement

Advertisement