హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ అబ్జర్వర్‌గా నాచా శ్రీనివాస్

Advertisement

నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అబ్జర్వర్‌గా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చెందిన యువ కాంగ్రెస్ నాయకులు నాచా శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు ఓబీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు అని తెలిపారు.

Advertisement

Advertisement