GNTR: ఏపీ పింఛన్ల పంపిణీ దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే నసీర్ అన్నారు. ఎన్టీఆర్ రూ.30తో తెచ్చిన విధానాన్ని చంద్రబాబు రూ.4 వేలకు పెంచారన్నారు. దివ్యాంగులకు రూ.6 వేలు, మంచాన పడ్డ వారికి రూ.15 వేలు ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. గతంలో తొలగించిన పింఛన్లను పునరుద్ధరించామన్నారు. రెండేళ్లలో పింఛన్లకు రూ.64 వేల కోట్లు కేటాయించామని చెప్పారు.
వార్తలు
దేశానికే ఆదర్శంగా ఏపీ పింఛన్ల విధానం
Advertisement
Advertisement
Advertisement


