హైదరాబాద్: 28°C
వార్తలు

నిజాయితీని చాటుకున్న 108 సిబ్బంది

Advertisement

ప్రకాశం: తర్లపాడు మండలం బొడిచర్ల సమీపంలో అడవి పందిని ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మహబూబ్ వలి మంగళవారం తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది శ్రీనివాసులు, వెంకటరమణ ఘటన స్థలానికి చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో బాధితుడి వద్ద ఉన్న రూ.70 వేల నగదు, మొబైల్ ఫోన్‌ను గుర్తించి బంధువులకు అప్పగించి, తమ నిజాయితీని చాటుకున్నారు.

Advertisement

Advertisement