NDL: నాగార్జునసాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్ నల్లమల పర్యాటక కేంద్రాలను 3 నెలల పాటు మూసివేస్తున్నట్లు ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్ తెలిపారు. జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు బైర్లూటి, ఇష్టకామేశ్వరి సఫారీలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. పెద్దపులులతో పాటు వన్యప్రాణుల సంయోగ సమయం కావడంతో ఆంక్షలు విధించినట్లు ఆయన స్పష్టం చేశారు.
వార్తలు
నాగార్జునసాగర్- శ్రీశైలం పర్యాటక కేంద్రాలు క్లోజ్!
Advertisement
Advertisement
Advertisement


